Vijayawada Mavos : మావోయిస్టుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచే ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) కార్యాలయానికి సమీపంలోనే కానూరులోని కొత్త ఆటోనగర్ లో మావోయిస్టులు షెల్టర్ పొందిన భవనం ఉంది. ఎస్‌ఐబీకి చెందిన సిబ్బంది నిత్యం మావోయిస్టుల కదలికలపై సమాచారం సేకరిస్తుంటారు. వారి సానుభూతిపరులపై కూడా నిత్యం నిఘా పెడుతుంటారు. ఈ కార్యాలయానికి 3.5 కి.మీ. దూరంలోనే మావోయిస్టులు షెల్టర్ తీసుకోవడం చర్చనీయాంశమైంది. ఇదేమార్గంలో మంత్రి పార్థసారథి క్యాంపు కార్యాలయం కూడా ఉంది. ఈ ప్రాంతానికి 500 మీటర్ల దూరంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తన బంధువుల ఇంట్లో తాత్కాలికంగా ఉంటున్నారు.

Vijayawada is in shock after Maoists were found taking shelter in a building located in Kanuuru’s New Autonagar, just a short distance from the Special Intelligence Bureau (SIB) office.

The SIB constantly monitors Maoist movements, gathers intel, and keeps watch on sympathizers. Despite their continuous surveillance, the fact that Maoists managed to stay just 3.5 km away from the SIB office has become a major talking point.

#Vijayawada #Maoists #MaoistArrest #Kanuuru #Autonagar #SIB #SpecialIntelligenceBureau #APPolice #SecurityBreach #AndhraPradesh